Custom Search
Happy Diwali

Monday, 30 December 2013

New Year Special

NEW YEAR



















Saturday, 21 December 2013

telugu preama kavithalu

నా ఊహల కలలన్ని కలగలిపి తయరు చేశాడొమే ఆ బ్రహ్మ . . ,నీన్ను
నీన్ను చూడడానికి కనులింక చాలవు భామా . . . !
నిను చూసి మరిసిందె నా మనసు గుమ్మ . . ,
తన సొంతమైందంటు కలగన్న ప్రేమ . . . !
మొలకెత్తి నా ప్రేమ . .వటవృక్షము లా నా మనస్సు లో పాకింది ,
మరుపంటు చెలియ మరుజన్మకైనా . . . !
ప్రేమంటు పుట్టాక ఓ సారి . నీ ప్రేమను .గెలవాలని ,
విడువనే నిన్నింక మరణమందైనా . . . . !


ప్రశాంతమైన నా జీవితంలోకి చిరునవ్వులా .పలకిరించినావు . ,
స్నేహం తెలిసిన నా మనసుకి ప్రేమని పరిచయం చేశావు . . . !
ప్రేమంటే తెలియని నాకు ప్రేమామృతం రుచి చూపించావు . . ,
నావాళ్ళందరికీ నన్ను దూరం చేశావు . . . !
బాధే తెలియని నా కళ్ళకి కన్నీటిని పరిచయం చేశావు . . ,
నీకు దూరమైన నా మనసులో చిరునవ్వే లేకుండా చేశావు . . . !
నా ప్రపంచం నువ్వే అనుకునేలా చేశావు . . ,
నీ ప్రేమలో లోకాన్ని మరిపించావు . . . !
గడిచిపోయిన నాకిష్టమైన రోజులు తిరిగిరావు . . ,
నాది కాని ఈ వర్తమానం నాకవసరం లేదు . . . ,
నేనూహించిన భవిష్యత్ నాకందివ్వగలవా ప్రియతమా . .

నా చూట్టూ శబ్ధాలు హోరెతేస్తూన్నా . ,నీ చిరుగాలి
నా గుండె చప్పుడు వినబడేలా చేస్తుంది . ,
నాచెంతకు వస్తువూని
ఆరాటమెమో . . .
నా చూట్టూ గాలి దుమారం రేపుతున్నా . ,
నా కన్నులు మూతబడటం లేదు . ,
కారణం ...
నిన్ను త్వరలోనే చూస్తాననే ఆతృత . . .
కురుస్తున్న ఈ వాన సాటిగా . ,
మెరుస్తున్నా ఆ మబ్బుల సాక్షిగా . ,నా యదలో ప్రేమ నీది నువ్వంటే నాకు పిచ్చే . . .

New year 2014